How long does it take to recover from aphasia?
ఈ వాగ్భంధనం సమస్య నుండి కోలుకొనుటకు ఎంత సమయం పడుతుంది?
వాగ్భంధనం ఉన్న చాలా మందిలో మాట్లాడడం మరియు శారీరక శక్తి రెండు లేదా మూడు నెలల్లో సరి అవుతుంది. ఒకవేళ కానిచో, ఇక ముందు కోలుకొనుట కొంచెం కష్టమౌతుంది. కానీ, ఈ లక్షణముల నుండి కోలుకొనడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందువలన చాలా మంది స్ట్రోక్ అయిన కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో మాట్లాడగలరు.

