Can a person have aphasia without having a physical impairment?
ఎవరికైనా శారీరక వైకల్యం లేకుండా వాగ్బంధనం మాత్రమే రావచ్చా?
రావచ్చు. కొంతమందికి స్ట్రోక్ తర్వాత కేవలం వాగ్బంధనం వస్తుంది. కానీ ఎక్కువ మందిలో వాగ్భంధనంతో పాటు ఇతర శారీరక/అంగ వైకల్యం అనగా, శారీరకంగా బలహీనమైపోవడం, పక్షవాతము, ఇంద్రియ జ్ఞానం లేకపోవడము, మరియు దృష్టి లోపాలు రావచ్చు.

