What causes aphasia?
వాగ్బంధనం లేదా అఫేజియా ఎందుకు వస్తుంది?
వాగ్బంధనం రావడానికి ముఖ్య కారణం స్ట్రోక్ (అఘాతం). ఇదే గాక, ఏదైనా ప్రమాదాలు (ఉదా:రోడ్డు ప్రమాదాలు) జరిగినప్పుడు మెదడులోని కొన్ని భాగాలకు దెబ్బ తగలడం వలన, మెదడులో ఏదైనా గడ్డలు పెరగడం, లేదా నరాలకు సంబందించిన జబ్బుల వలన అఫేజియా లేదా వాగ్బంధనం రావచ్చు.

