What is a stroke?
స్ట్రోక్ అంటే ఏమిటి?
స్ట్రోక్ అనగా మెదడుకి రక్తం సరఫరా చేయు రక్త నాళాల్లో కొవ్వు లేదా మరేదైనా అడ్డు పడినప్పుడు లేదా రక్తనాళాలు కుదించుకుపోవడం వలన, రక్తం గడ్డకట్టడం వలన లేదా రక్తనాళాలు చిట్లడం వలన మెదడులోని కొన్ని భాగాలకు రక్తం మరియు ఆక్సిజెన్ సరిగా అందకపోవడం వలన అక్కడి నాడీకాణాలు
దెబ్బతింటాయి. దీని వలన ఆ చుట్టుప్రక్కల ఉన్న భాగాలు సరిగ్గా పనిచేయ్యలేవు. దీని వలన శరీరంలో ఒక వైపు భాగాలు చచ్చుబడిపోవడం, శరీర భాగాలఫై పట్టు కోల్పోవడం, మాటల్లో అస్పష్టత, లేదా మాటలు పడిపోవడం వంటివి కలుగుతాయి. ఈ స్ట్రోక్ ఏ వయసులోనైన, ఎవరికయినా రావచ్చును.

