Does aphasia affect a person's intelligence?
వాగ్భంధనం బుద్ది ఉన్నవారిలో బుద్ధి శక్తి తగ్గుతుందా?
వాగ్భంధనం బుద్ది ఉన్న వారికి కేవలం ఇతరుల మాటలను అర్ధం చేసుకోలేకపోవడం లేదా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. కాని, వారి బుద్ధి శక్తి (ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి) ఎమీ తగ్గదు. కొన్ని సందర్భాలలో, వీరు మాట్లాడే విధానమును చూచి బుద్ధిమాంద్యం గల వారని తప్పుగా అర్ధం చేసుకొంటారు.

