How can you help a person with Aphasia and Stroke?
స్ట్రోక్ లేదా వాగ్బంధనం వచ్చిన వ్యక్తికి ఏ విధంగా సహాయపడగలం?
స్ట్రోక్ మరియు వాగ్బంధనం వచ్చిన వ్యక్తికి ఈ జబ్బు గురించిన విషయాలను, మరియు ఇది శరీర భాగాలమీద, మాటలమీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలియచేయాలి. ఇది ఈ పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పేషెంట్లను గౌరవంగా, కించిత భావం కలుగకుండా మరియు వారి మీద వారికి నమ్మకం కలిగేలా చికిత్స చేయవలసి ఉంటుంది.

