How common is aphasia?
వాగ్బంధనం ఎంత సాధారణమైన సమస్య?
భారతదేశంలో ప్రతి సంవత్సరము దాదాపు ఎనిమిది లక్షల నుండి పది లక్షల మందికి పైగా ఈ స్ట్రోక్ లేదా వాగ్భంధనంతో భాధపడుతున్నారు. దీనికి సంబందించిన ప్రత్యేక సంస్థ ఏది లేకపోవడంతో ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు.

