Swallowing evaluation:
డిస్ఫేజియాకు సంబందించిన వైద్య పరీక్షలు:
డిస్ఫేజియాను పరీక్షించుటకు చాలా మంది వైద్య నిపుణులు అవసరం (వైద్యుడు, మాట మరియు భాషా నిపుణులు, డైటిషియన్, రేడియాలజిస్ట్). ఒక మనిషికి డిస్ఫేజియాను పరీక్షించుటకు వీరు అందరు కలిసి ఆహార కదలికలను (నోటి నుండి గొంతు వరకు) పరీక్షిస్తారు. వీరు ఈ క్రింద ఇచ్చిన వాటిని పరీక్షించి రోగ నిర్దారణ చేస్తారు.
- -- రోగికి ఏ విధమైన ఆహారము ఇవ్వాలి.
- --శ్వాసకోశములోకి ఏవైనా ఆహార పదార్దములు వెళ్ళకుండా చూడడం.
- -- ఎంత మొత్తము ఆహారము ఇవ్వవలెను.
- -- ఆహారము సేవించునప్పుడు ఎలా కూర్చొనవలెను.

