Can people who have aphasia return to their jobs?
వాగ్బంధనం వచ్చిన వారు మరలా వారి ఉద్యోగములలో చేరవచ్చా?
ఇది వారి వారి ఉద్యోగముపై ఆధారపడి ఉంటుంది. చాలా ఉద్యోగములలో మాట్లాడడం అనేది ఎక్కువగా ఉండుట వలన అటువంటి ఉద్యోగములు చేయడం కష్టమౌతుంది. కొద్దిపాటి వాగ్బంధనం ఉన్నవారు వారి వారి ఉద్యోగములకు వెళ్ళటం కుదురుతుంది. ఎక్కువ మంది ఉద్యోగములు చేసుకొనవచ్చును.

