Symptoms of Dysphagia:
డిస్ఫేజియా యొక్క లక్షణాలు:
- -- ఆహారము తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు దగ్గు వచ్చుట,
- -- ఘన పదార్ధములను నమలలేకపోవడం
- -- ఆహారము నోటిలో అతికినట్లు స్పర్శ కలగడం
- -- మ్రింగిన తరువాత కూడా నోటిలో ఆహారము మిగిలిపోవడం
- -- చొంగ కార్చుట,
- -- ఏదైనా తిన్న తరువాత లేదా త్రాగిన తరువాత ధ్వనిలో మార్పురావడం,
- -- ఆహారము నములటకు చాలా ఎక్కువ సమయము తీసుకోవడం,
- -- ఎక్కువగా గొంతుని సరి చేసుకోవడం,
- -- న్యుమోనియా లేదా శ్వాసకోశసంబందిత జబ్బులు ఎక్కువగా కనిపించడం.
ఎవరిలోనైనా మెదడు జబ్బుతో బాధపడుతున్నవారిలో ఈ లక్షణములు కనిపించినచో, వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

