What is aphasia?
వాగ్బంధనం లేదా అఫేజియా అంటే ఏమిటి?
వాగ్బంధనం అనగా మెదడుకి ఏదైనా దెబ్బ గాని, అఘాతము (స్ట్రోక్ ) గాని జరిగినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇతరులు చెప్పిన విషయాలను అర్ధం చేసుకోవటంలో వైకల్యం, చదవడం లేదా వ్రాయడంలో దోషాలు వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి సందర్భాన్ని వాగ్భంధనం లేదా అఫేజియా అని అంటారు. ఈ వ్యక్తులలో మాట్లాడడానికి సంభందించిన విషయాలలో తప్ప మిగిలిన అన్ని అనగా ఆలోచన శక్తి, గుర్తుపెట్టుకోవడం వంటివి బాగానే ఉంటాయి.

